నా పరిచయం

          నా  పరిచయం

అందరికి నమస్కారం. నా పేరు బోనుల సుధాకర్. నేను
ఈ బ్లాగ్ ను ప్రారంభించింది నాకు తెలిసిన తెలుసుకో-
బోతున్న అంశాలను మీతో పంచుకోవటానికి. కల్తీ లేని
పాలవంటి అంశాలను మీకు తెలియజేయాలని ఇక్కడ
ఉన్నాను. అందరూ నన్ను సాదరంగా ఆహ్వానించి మీ కుటుంబంలో ఒకడిగా చేర్చుకుంటారని నా ఆశ. నేను
కొత్తవాడిని కాబట్టి మీ కామెంట్ల రూపంలో నన్ను ఆహ్వా
నించండి. కృతజ్ఞతలు

 

          

Comments