అతిగా హస్తప్రయేగం ఒక జబ్బు

 పాఠకులకు శుభోదయం. సమాజంలో అక్కడక్కడ ఒక సమస్య చాలా తీవ్రంగా వేదిస్తుంది. అదే అతిగాహస్త

ప్రయోగం చేసుకోవటం. హస్త ప్రయోగం చేసుకోవటం

తప్పు కాదు . కానీ అతిగా చేసుకోవటం తప్పు అని

సెక్సాలజిస్టులు గట్టిగా చెబుతూ ఉన్నారు. అయితే కొంత మంది జీవితాలు ఈ అలవాటు వల్ల నాశనం అవ్వటం జరిగింది. "అతి" అనేది ఎప్పుడూ మంచిది కాదని అటు పెద్దలు ఇటు విజ్ఞానవంతులు తెలియజేస్తున్నారు. కాబట్టి అతిగా హస్తప్రయేగం చేసుకోవటం మంచిది కాదు. ఈ అలవాటుకు బానిసైన వారి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ...1.. ప్రతి రోజు హస్తప్రయేగం చేసుకోకుండా నిద్రపోరు( వాళ్ళ కి హస్త ప్రయోగం చేసుకున్నాకే నిద్ర ప

డుతుంది).2.. కళ్ళు కొద్దిగా లోపలికి వెళ్ళి ఉంటాయి..3..

శారీరకంగా స్ట్రాంగ్ గా ఉండక బలహీనంగాఉంటారు...4..

 ఎప్పటినుంచో ఈ సమస్య ఉంటే మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు .. మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు.

" కాబట్టి అతిగా హస్తప్రయేగం చేసుకునే అలవాటు ఉన్నవారు వెంటనే సెక్సాలజిస్టు దగ్గరికి వెళితే గ్యారంటీగా

పూర్తిగ ఈ సమస్య మందుల ద్వారా తొలగిస్తారు".

Comments